నర్సాపూర్. ఆగస్టు 25 ( జగన్ సాక్షి )
నర్సాపూర్ సమీపంలోని హైదరాబాద్ రూట్ లో ఉన్న అర్బన్ పార్కును శుక్రవారం పిసిసిఎఫ్ లోకేష్ జస్వల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్క్ లో ఉన్న మొక్కలను పరిశీలించారు. హరితహారం పథకం కింద కొండాపూర్ బీట్ లో మొక్కలను నాటారు. మొక్కలు నాటడం తో పాటు వాటి రక్షణ కోసం కృషి చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సి సి ఎఫ్ శరవన్, డీఎఫ్ఓ రవిప్రసాద్ అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నా
అర్బన్ పార్క్ ను సందర్శించిన పిసిసిఎఫ్ లోకేష్ జస్పాల్




