Wednesday, 4 November 2026

అర్హులైన వారికి మైనారిటీ కార్పోరేషన్ లోన్స్ వెంటనే ఇవ్వాలి

మోమిన్ పేట మే 22 జనం సాక్షిమైనార్టీ నిరుద్యోగ యువతకు, పేదలకు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వెంటనే లోన్స్ ఇవ్వాలని మోమిన్‌పేట మండల కాంగ్రెస్ మానార్టీ అధ్యక్షుడు మహ్మద్ అస్లాం డిమాండ్ చేశారు సోమవారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు తరబడి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ విడుదల కోసం జూన్ నెలలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు లోన్స్ ఇస్తామంటే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల లేమితో ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదు. లక్షలాది మైనారిటీ యువతకి అన్యాయం జరుగుతున్నది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ యువతకి లక్ష రూపాయలు డైరెక్ట్ లోన్లు ఇవ్వాలని డిమాండ