జనం సాక్షి జోగుపేట ఆందోల్ సోమవారం మండల పరిధిలో ఆయా గ్రామాల్లో ముఖ్యమంత్రి నీది కోసం దరఖాస్తు చేసుకున్న 42 మంది లబ్ధిదారులకు 52,500 రూపాయల గల ఎమ్మెల్యే చేతుల మీదుగా మండల బిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల భిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పతి వీరేశం ఆయా గ్రామాల సర్పంచ్లు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ




