Wednesday, 4 November 2026

వేదపాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

విశాఖ, జనంసాక్షి: సింహాద్రి అప్పస్స వేదపాఠశాలలో ఆహారం కలుషితమై 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *