జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల వరకు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం పాఠశాల కు వచ్చిన విద్యార్థులు ఆకలితో ఉంటారని గమనించిన జడ్పిటిసి మేఘమాల సంతోష్ విద్యార్థులకు ప్రతిరోజు స్నాక్స్ అందించేందుకు ముందుకు వచ్చారు ప్రత్యేకత క్లాసులో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు స్నాక్స్ అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు
అల్పాహారం అందిస్తున్నఅల్పాహారం అందిస్తున్న జెడ్పిటిసి మేఘమాల సంతోష్




