Wednesday, 4 November 2026

అల్లాదుర్గం తహశీల్దార్ గా సతీష్

 

అల్లాదుర్గం జనంసాక్షి ఆగష్టు25
అల్లాదుర్గం మండల నూతన తహశీల్దార్ గా సతీష్ బాధ్యతలు చేపట్టారు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్ తులసిరామ్ వెల్దుర్తి మండలానికి బదిలీపై
వెళ్లగా సిద్దిపేట నుండి సతీష్ బదిలీపై అల్లాదుర్గం వచ్చారు