Tuesday, 3 November 2026

అవతరణ వేడుకల్లో సుమన్.

.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన చేసిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వవిప్ చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ ,దుర్గం చిన్నయ్య ,మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ శ్ రేణికుంట్ల ప్రవీణ్ ,జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్ నాయక్ ,రాహుల్ ,డిసిపి సుధీర్ ఆర్ కేకన్,ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు