Tuesday, 3 November 2026

అవయవ దానం అంగీకార పత్రం ఇచ్చిన ఏఎస్ఐ తొగర్ల సురేష్

 

 

 

 

 

 

 

 

(జనం సాక్షి) ముప్కాల్ ఏప్రిల్ 29మండల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా పని చేస్తున్న తొగర్ల సురేష్ హోటల్ వంశీ ఇంటర్నేషనల్ నిజామాబాద్ లో జరిగిన” కలం స్నేహం” అనే కార్యక్రమంలో తన అవయవ దానానికి సంబంధించిన ఒప్పంద పత్రాన్ని అవయవ దాన కమిటీ అధ్యక్షురాలు కాట్రగడ్డ భారతి గారికి అందజేశారు ఈ కార్యక్రమాన్ని సురేష్ నీ ఉద్దేశించి ప్రముఖ కవి రచయిత కవి యాత్ర అధ్యక్షులు కారం శంకర్ మాట్లాడుతూ అవయవదానం అన్నింటికంటే ఇది ఎంతో గొప్ప విషయం, మీ విశాల హృదయ స్పందన,ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం మీ నిర్ణయం మిమ్మల్ని మరింత గొప్ప స్థానంలో నిలబెట్టింది మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరమని భావిస్తున్నాను. కార్యక్రమానంతరం అభినందనలు తెలియజేశారు