Tuesday, 3 November 2026

*అసలైన రాఖీ…*

ప్రేమకు పేదరికము…
అనుబంధానికి అధికారము…
అడ్డురాదు…

పేగుబంధం
పేదరికపు పువ్వును
నవ్వు రాఖీతో జయించింది…

*అభిరామ్ 9704153642…*