Thursday, 5 November 2026

అసెంబ్లీ ఉద్యోగులకు రాత్రి విధులు

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ నేపథ్యంలో అసెంబ్లీ ఉద్యోగులు ఈ రోజు రాత్రి కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.శాసనసభ పరిసరాల్లో 24 గంటలపాటు పూర్తిస్థాయి భద్రత కొనసాగిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత చర్చలు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *