Monday, 2 November 2026

అసోం అల్లర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు: ప్రధాని

ఢిల్లీ: అస్లోం అల్లర్ల వల్ల ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌  అన్నారు. లోక్‌ పాల్‌ పరిధిలో ప్రధానిని తీసుకువచ్చే విషయంలో తానెప్పుడూ విముఖంగా లేనని ఆయన అన్నారు. అల్లర్ల, ఘర్షణల వల్ల  దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అక్కడ పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *