కామారెడ్డి ప్రతినిధి జూన్8 జనంసాక్షికామారెడ్డి జిల్లా కేంద్రం లొని పాత బస్టాండ్ లొ అన్న ను తమ్ముడు చంపిన ఘటన జరిగింది. సాదిక్ (50) ను తమ్ముడు అంజాద్ దారుణంగా హత్య చేశాడు. అస్తి విషయంలో ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఘటన స్తాలనికి పోలిసులు చెరుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
అస్తికొసం అన్నను చంపిన తమ్మడు.. కామారెడ్డి పాత బస్టాండ్ లొ ఘటన.




