పెన్ పహడ్ జూన్ 07 (జనం సాక్షి) : రైతన్నల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ నెమ్మాది బిక్షం జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య అన్నారు, గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ద ఉత్సవాల్లో బాగాంగా సాగునీటి దినోత్సవం పురస్కరించుకొని మండలం పరిధిలోని మేగ్యతండా,ధర్మపురం 71 డీబి, గాజుల మల్కపూరం వద్ద వీటితో పాటు కాల్వల ద్వారా నీరు ప్రవహించే అన్ని గ్రామాల వద్ద ఘనంగా లక్ష హరతులు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పర్యావేక్షించి తాను కూడా పూజలు నిర్వహించి పూలు జల్లారు హాజరైన జనానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపి నేమ్మాది బిక్షం, జెడ్పిటీసి మామిడి అనిత అంజయ్య,బిఆరెఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, పిఎసియేస్ చైర్మన్లు వెన్న సీతారాం రెడ్డి, నాతాల జానకిరామ్ రెడ్డి, అధికారులు ఇరిగేషన్ ఈఈ దారావత్ బద్రు నాయక్,తహసీల్దార్ శేషగిరి రావు, ఇంచార్జి ఎంపీడివో బాణాల శ్రీనివాస్, ఏవో క్రిష్ణ సందీఫ్, ఎంఈఓ రవి, ఎంపీవో నరేష్, ఏపీవో రవి,సర్పంచులు అంగోత్ నాగమ్మ, బండి దనమ్మరామకృష్ణారెడ్డి,దారావత్ శాలిబాయ్,దిరావత్తు రేషల్ నాగేందర్, బొల్లక సైదమ్మ బొబ్బయ్య, దారావత్తు బిక్షం నాయక్, ఎంపీటిసి వంకుడోతూ జ్యోతి, ఆయా గ్రామాల మహిళలు, రైతులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




