Monday, 2 November 2026

అహోబిలం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన 1998-99 బ్యాచ్ మిత్రులు

 

 

 

 

 

 

 

జనం సాక్షి దుబ్బాకసిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలోని జర్నలిస్ట్ అహోబిలం వెంకటేశ్వర్లు పెద్ద నాన్న అహోబిలం బుచ్చిరాములు ఇటీవల మృతి చెందిన విషయంను తెలుసుకొని బుధవారం తన క్లాస్ మెంట్ ఎస్సేస్సి 1998-1999 బ్యాచ్ మిత్ర బృందం కలిసి పరామర్శించి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.