ఆకుల సంతోష్ జన్మదిన వేడుకలు
జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలం ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు ఆకుల సంతోష్ జన్మదిన వేడుకలు ఘనంగా పోతారం ఎంపీటీసీ పులి శిరీష హరి ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి పులి శిరీష హరిప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఉన్నతమైన శిఖరాలు చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండి అజీమ్, ఉప సర్పంచ్ పుండ్రా రాధానారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆకుల సంతోష్ జన్మదిన వేడుకలు




