బాధిత కుటుంబానికి పరామర్శ.
నెరడిగొండజనవరి4(జనంసాక్షి):ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు సోదరుడు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనరు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం రోజున ఇట్టి విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు బొందిడి గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని స్వగృహనికి వెళ్లి ఎమ్మెల్యేను కుటుంబ సబ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఈ కార్యక్రమంలో బొందిడి సర్పంచ్ ఆడే అనిత జనార్దన్ గోవింద్ రావు నాయక్ ఉత్తం కారొబారి సుభాష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ.




