Friday, 6 November 2026

ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు తృటిలో తప్పిన ప్రాణాపాయం కొండమల్లేపల్లి డిసెంబర్ 16 జనం సాక్షి న్యూస్ కొండమల్లెపల్లి మండల కేంద్రంలో హైదరాబాద్ రోడ్ లో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక భాగం నుండి అతివేగంగా డీ కొట్టిన ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు వివరాల్లోకి వెళితే కడప నుండి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్ బస్సు నాగర్కర్నూల్ నుండి హైదరాబాద్ కి వెళ్తున్న బోలోరో వాహనం మల్లేపల్లి కి రాగానే టైర్ పoక్షర్ కావడం తో రోడ్డు సైడ్ కి ఆపాడు ఈ క్రమంలో బస్సు డ్రైవర్ గమనించక పోవడం తో ఈ ప్రమాదం జరిగిoది బొలెరో వాహనంలో మొక్కజొన్న గింజల లోడ్ తో ఉందని బొలెరో వాహనం డ్రైవర్ తెలిపారు కొండమల్లేపల్లి ఎస్సై నారాయణ రెడ్డి ని వివరణ అడగగా ఎలాంటి కేసు నమోదు కాలేదు అని తెలిపారు