బిచ్కుంద జూన్ 01 (జనంసాక్షి)
బుధవారం నాడు సాయంత్రం 6 గంటల సమయంలో లింబూరు గ్రామానికి చెందిన శేషారావు తన యొక్క ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకొని సోనాల మీదుగా మద్నూరు వైపు వస్తుండగా మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బొలెరో ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడిందని, ఇట్టి ఘటనలో డ్రైవర్ శేషారావు, లచ్చన్ గ్రామానికి చెందిన అంజనీ బాయి గాయపడ్డారని, అంజనీ బాయికి తీవ్ర గాయాలు కాగా ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం నిజాంబాద్ కు తరలించాలని మద్నూర్ పోలీసులు తెలిపారు.
ఆటో బొలెరొ వాహనాలు ఢీ పలువురికి గాయాలు




