Monday, 2 November 2026

ఎమ్మెల్యే దుద్దిల్ల పరామర్శ

 జనంసాక్షి, మంథని : టిపిసిసి ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి సోదరుడు వేం పురుషోత్తం రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని గురువారం ఏఐసిసి సెక్రెటరీ ,మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.