జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో ట్యాంక్ బ్యాండ్ పైనతెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరణ పురస్కరించుకొని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రస్థానం 2023 డీజే సాంగ్, ఆడియో సీడీ నిర్మాత గాకనవేన శ్రీనివాస్ యాదవ్,
రచ్చ పల్లి గ్రామ సర్పంచ్,రచయిత గాయకుడు కాశిపేట సంతోష్ కుమార్, ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ వడ్డాది శైలజ మధునిర్మించిన ఆడియో పాటల సీడీ నీ
ప్రముఖ ప్రజా ప్రతీ నిధులుతెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు
బోర్ల కుంట వెంకటేష్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమాధుకర్, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ
మంథని జడ్పీటీసీ తగరం సుమలత, మంథని ఎంపీటీసీ కొండ శంకర్, పి ఎస్ సి ఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మంథని నియోజకవర్గం సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు యాదవ సంఘము నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనీ సభ విజయవంతం చేశారు.
ఆడియో సిడి ఆవిష్కరించిన అల్లం నారాయణ




