ఝరాసంగం ఏప్రిల్ 16 (జనం సాక్షి) ఈ నెల 18 వ తేదీన నిర్వహించబోయే ఝారాసంగాం మండలం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బాగంగా ఆదివారం ఏడకులపల్లి, చిలేమామిడి, జీర్లపల్లి గ్రామాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ పురస్కరించుకుని మైనారిటీ సోదరులకు అందిస్తున్న రంజాన్ గిఫ్ట్స్ నీ గ్రామంలోని నిరుపేద మైనారిటీ కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఝారసంగం మండల అద్యక్షులు రాచయ్యా స్వామీ, మాజీ మండల అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, విజేందర్ రెడ్డీ, రైతు సమన్వయ అద్యక్షులు సుభాష్ రావు, మండల ప్రధాన కార్యదర్శి నార్సన్న పటేల్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, సర్పంచ్ అంజన్న, పార్టీ గ్రామ అద్యక్షుడు వెంకట్ రెడ్డీ, బస్వారజ్, మాజీ సర్పంచ్ నర్సింహులు, సత్తార్ బాయ్, రాజు, గోపి కృష్ణ, ఈరన్న, శ్రీశైలం, రచన్న, కృష్ణ, ప్రభు పటేల్, సంగన్నా, ఎండీ అణిఫ్, యదయ్యా, శ్రీనివాస్ రెడ్డి, రచన్నా, నని గౌడ్, భారత్, రాజు, రంచంద్రు, లియకథ్ అలి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





