Wednesday, 4 November 2026

ఆత్మీయ సమ్మేళన సభకు రావాలనివి ఎం బంజర్ లొ ఇంటింటి ప్రచారం

 

 

 

 

 

 

 

 

 

పెనుబల్లి, ఏప్రిల్ 9(జనం సాక్షి) వియం  బంజర్  గ్రామ సర్పంచ్ భూక్య పంతులి  ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వంగా ముత్యాల బంజర్ గ్రామంలోఇంటింటి ప్రచారం నిర్వహించారు,  సత్తుపల్లి శాసనసభ్యులు  సండ్ర వెంకట వీరయ్య అదేసాను సారంఈ నెల 12వ తేదీన   మండాలపాడులో      జరగబోయే బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభకు   ప్రతి ఒక్కరూ హాజరై   విజయవంతం చేయాలని  కోరుతూ  గ్రామపంచాయితీలో  ఇంటింటి కితిరుగుతూ ఆహ్వాన పత్రిక  అంద చేశారు, ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కర్రపత్రాలు అందజేశారు, ఆత్మీయ సమ్మేళన సభకు అధిక సంక్యలో పాల్గోని విజయవంతం చేయాలని కోరారు,ఈ కార్యక్రమంలో   మండల బి ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  భూక్య ప్రసాద్, సి డి సి చైర్మన్ మొక్కర భూపాల్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ వంగా ఝాన్సీ నిరంజన్ గౌడ్, ఉపసర్పంచ్ వంగా విజయ కుమారి , మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు  వంగా చంద్రశేఖర్, ముత్యం సత్యనారాయణ,  వంగా సురేష్, మల్లెల శ్రీనివాసరావు, గోదా శ్రీనివాసరావు, వంగా నిరంజన్ గౌడ్, గంధం దుర్గయ్య, గంధం స్టార్,  గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్లు భూక్య లక్ష్మి, గ్రామపంచాయతీ తేజ వత్తు మురళి తదితరులు పాల్గొన్నారు.