జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండలంలోని ప్రతి గ్రామానికి ఇంటింటికి తిరుగుతూ ఈనెల 12వ తేదీన ఆత్మీయ సమ్మేళన సభకు మంత్రి హరీష్ రావు రాక సందర్భంగా ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరుగుతూ ఎంపీపీ జోగు బాలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కరపత్రం చేశారు ఆత్మీయ సమ్మేళన సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ రెడ్డి ఎంపీపీ జోగు బాలయ్య ఎల్లమ్మ ఎత్తిపోతల చైర్మన్ లింగాపూర్ రైతు సమన్వయ అధ్యక్షుడు పత్తి వీరేశం అరికెల అశోక్ మండల బిఆర్ఎస్ యువ నాయకులు అనిల్ రెడ్డి ఎంపిటిసి గజేంద్ర రెడ్డి దానం పల్లి గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం వికలాంగుల అధ్యక్షుడు మన్నె పోచయ్య గ్రామ అధ్యక్షుడు తలారి శంకరయ్య ఆయా గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
ఆత్మీయ సమ్మేళన సభకు రావాలని ప్రతి గ్రామానికి బిఆర్ఎస్ నాయకులు




