Wednesday, 4 November 2026

మాలోతు గమిలీ కుంటుంబానికి మంత్రి ఆర్ధిక సహాయం

రఘునాథ పాలెం ఏప్రిల్ 10(జనం సాక్షి) మండల
చెర్వుకోమ్ము తండా గ్రామపంచాయతీ పరిధిలో అనారోగ్యం కారణం వల్ల మృతి చెందిన మాలోతు గమిలి కుటుంబానికి మంత్రి వ్యక్తిగత పి ఏ కిరణ్ కుమార్ సందర్శించి ఆ కుటుంబానికి మంత్రి అజయ్ కుమార్ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేసి కుటుంబానికి అర్ధిక సాహయం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగమ్మ ఉప సర్పంచ్ శంకర్ మాజీ జెడ్ పి టిసి కుర్ర భాస్కర్ రావు నాయకులు దేవేందర్‌ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు