వికారాబాద్ రూరల్ జూన్ 12 జనం సాక్షి
ఆదర్శవంతమైన అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రమని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల* పాల్గొన్నారు సందర్భంగా పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన తెలంగాణ టకేరన్కార్యక్రమంలోపాల్గొన్నారు.ముందుగా ఎమ్మెల్యే గారు పచ్చజెండాఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.టూ కే రన్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్థానంలో వచ్చిన వారికి బహుమతులు అందజేశారుఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ లు పటేల్ శ్రీకాంత్ గౌడ్ దీప భక్త వాత్సల్యం సంతోష్ కుమార్ గుప్తా పీఏసీఎస్ చైర్మన్ లు విష్ణువర్ధన్ రెడ్డి ముత్యం రెడ్డి మండలాల పార్టీ అధ్యక్షులు డి వెంకట్ కామారెడ్డి ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శవంతమైన అభివృద్ధితో పరుగులు పెడుతున్న తెలంగాణ: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”




