ఆదివారం మునుగోడు లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు మునుగోడు లో బిఆర్ఎస్ పార్టీ కే ప్రజల మద్దతు ఉందని, ప్రతి పక్షాలు సొంత లాభం కోసం చేస్తున్న ఆటలు సాగవని అన్నారు. మునుగోడు ప్రజలను బిఆర్ఎస్ పార్టీ కి ఇస్తున్న మద్దతును అడిగి తెలుసుకున్నారని .ప్రజల మద్దతు టీఆర్ఎస్ కి అనూహ్యంగా ఉందని అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు తాడెం కుమార్, మహ్మద్ గౌస్, భరత్ తదితరులు పాల్గొన్నారు
ఆదివారం మునుగోడు లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా




