Wednesday, 4 November 2026

ఆదివాసి కళాకారుడికి నాట్స్ పురస్కారం.

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్ : ఏప్రిల్, 5( జనం సాక్షి)మండలంలోని రాగాపూర్, గ్రామ పంచాయతీలోని పూనాగూడ చెందిన సెడ్మకి గణేష్ కు ఉత్తర అమెరికా తెలుగు సమితి పురస్కారం దక్కింది.
మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సమితి సభ్యులు గణేష్ కు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. దీంతో తోషం గ్రామస్తులు యువకళకారుడికి పురస్కారం అందడంతో హర్షం వ్యక్తం చేశారు.