జనం సాక్షి జోగిపేట్ఆందోల్ మండలం నేరేడు గుంట గ్రామంలో ఎమ్మెల్యే నిధులతో 30 లక్షల నిధులు మంజూరు అయినట్లు ఎంపీటీసీ కృష్ణ గౌడ్ తెలిపారుఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహకారంతో గ్రామ అభివృద్ధి చేయడం ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా తీర్చే బాధ్యత నాదంటూ గ్రామంలో ప్రతి వార్డులో ఎమ్మెల్యే నిధులతో ప్రతి వార్డుకు 10 లక్షలు చొప్పున 30 లక్షల నిధులతో గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే నా లక్ష్యం అంటూ ఎంపీటీసీ కృష్ణ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ఎస్ నాయకులు మిద్దెల శ్రీధర్ రెడ్డి గోల్ల నారాయణ రైతు కన్వీనర్ అధ్యక్షుడు గ్రామ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు గంగాధర్ పటేల్ గ్రామ మాజీ బిఆర్ఎస్ నాయకుడు నర్సమ్మల పండుగ రీ గ్రామం బి ఆర్ఎస్ నాయకులు మొగులయ్య గ్రామస్తులు పాల్గొన్నారు




