Saturday, 7 November 2026

ఆనంధీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్ ల వితరణ

ఆనంధీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్ ల వితరణ
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 28

భైంసా మండలము లోని బీజ్జుర్ గ్రామము ప్రైమరీ స్కూల్ బిజ్జుర్ లో విద్యార్థులకు నోట్ బుక్స్ ఆనంధీత ఫౌండేషన్ ఛైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ పంపిణి చేశారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతు ఉన్నత శిఖరాలు ఎదగాలి అని పాటశాల పేరు అలాగే తల్లి తండ్రుల పేర్లు నిలబెట్టాలి అని ఇ సందర్బంగా చెప్పడం జరిగింది .
ఇ కార్యక్రమం లో ఆనంధీత ఫౌండేషన్ ఛైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ , అశోక్ ప్రధాన ఉపాధ్యాయులు PS బిజ్జిర్ తదితరులు పాల్గొన్నారు