ఆపదలో ఉన్నవారికి అన్నివిధాలా అండగా ఉంటా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
దోమ జనవరి 10(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని ఊట్ పల్లి గ్రామానికి చెందిన నేనవత్ దేవుజానాయక్ గారు* గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుత ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి తాను అందుబాటులో లేకపోవడంతో తన అనుచరులు గ్రామానికి చెందిన గుగ్గిల శ్రీనివాస్ తో మృతుని భార్య కి తనవంతుగా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నేనవత్ రాజేందర్, రాజేందర్, రాజు, బందెయ్య మరియు తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి అన్నివిధాలా అండగా ఉంటా




