Thursday, 5 November 2026

సీఎం కప్ 20 23 క్రీడ పోటీని ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

 

 

 

 

 

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట్ ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం సీఎం కప్ 20 23 క్రీడాకారులకు పరిచయం చేసుకొని వాలీబాల్ కబడ్డీ ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రతిభను వెలికి తీసి ఎందుకు సీఎం కప్ క్రీడాలను ప్రారంభించిందని ఎమ్మెల్యే అన్నారు మండలంలోని యువతీ యువకులు క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను జిల్లా రాష్ట్రస్థాయి ముందుకు తీసుకపోవాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్స్ డైరెక్టర్ జిల్లా ముదిరాజ్ ఉపాధ్యక్షుడు నారాయణ ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం చైర్మన్ లింగ గౌడ్ ఎంపీడీవో సత్యనారాయణ అధికారులుఆయా గ్రామ బీ ఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు