Tuesday, 3 November 2026

ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలని మమత పిలుపు

mamatha supports aap

కోల్‌కతా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రకటించారు. రేపు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆప్‌కు ఓటేయ్యాలని ఈ సందర్భంగా మమత ఓటర్లకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *