*ఫోటో రైటఫ్:ప్రజలకు అవగహన కల్పిస్తున్న లకావత్ వీరన్న
పెన్ పహాడ్ మార్చి 12 (జనం సాక్షి) : బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని మేఘ్య తండా గ్రామంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి లకావత్ వీరన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాలోత్ నాగు, శ్రీకాంత్, శంకర్, సురేష్, సోమ్లా తదితరులు పాల్గొన్నారు…




