Thursday, 5 November 2026

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్.

 

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్.13.(జనంసాక్షి). ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ చంద్రశేఖర్ ను కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందించారు. వైద్య కళాశాల నిర్వహణ కోసం అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తుందని కలెక్టర్ అనురాగ జయంతి తెలిపారు.