Tuesday, 3 November 2026

ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ నమోదు 

 

 

 

 

భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):—భువనగిరి పట్టణంలోని స్థానిక 20వ వార్డులో అంగన్వాడి కేంద్రం వద్ద ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కొరకు ఈ కేవైసీ చేస్తున్న ఆరోగ్య మిత్ర టీం లీడర్ జ్యోతి కుమార్ ,ఆరోగ్యమిత సబిత , టీం సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పచ్చల హేమలత జగన్మోహన్ మాట్లాడుతూ హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల వరకు చేయించుకునేవారు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ తో రాగలరని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరడం జరిగినది.