Thursday, 5 November 2026

ఆయ కట్టుకు నీటి కోసందండేపల్లి లక్షట్టిపెట్ హజీపూర్

ఆయ కట్టుకు నీటి కోసందండేపల్లి లక్షట్టిపెట్ హజీపూర్ మండల రైతులకు యాసంగి పంటల సాగు కోసం గూడెం లిఫ్ట్ మరియు కడెం కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరుతూ ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూధన్ నాయక్ కు రైతులతో కలిసి మెమొరాండం అందించన బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్