Tuesday, 3 November 2026

ఆరేపల్లి గ్రామంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ చేసిన కేఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి.

జనం సాక్షి దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లి గ్రామంలో కెఆర్ఆర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన కేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి
ఈ సందర్భంగా కేఆర్ఆర్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ రజనీకర్ రెడ్డి మాట్లాడుతూ టూవీలర్ పై వెళుతున్నంగా అనేక ఆయన ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని దృష్టిలో యువత ప్రమాదాలకు గురి కావద్దని పెట్టుకొని హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి దుబ్బాక మండలంలో ఆరేపల్లి గ్రామంలో సుమారు 200 మందికి హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేశారు యువత తప్పనిసరి హెల్మెట్ వాడాలని ప్రమాదాలకు గురికా వద్దని సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సంతోష రామరాజు పోతారం సర్పంచి జనార్దన్ రెడ్డి ఎంపీటీసీ రాంరెడ్డి రగోతంపల్లి సర్పంచి దేవి రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు