ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. -సింగరేణి వైద్యాధికారులు డాక్టర్ రమేష్ బాబు, లోకనాథ్ రెడ్డి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి):
ఆరోగ్యం పట్ల కార్మికులు అప్రమత్తమ్ గా ఉండాలని సింగరేణి వైద్యాధికారులు పలు సూచనలు చేశారు. శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్కేపీ 5 బి గని ఆవరణలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరంఓ ఉద్యోగస్తులకు ఉచితంగా బీ.పీ, బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీ వై సీ ఎం ఓడాక్టర్ రమేష్ బాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి మూడు నెలలకు ఒకసారి తప్పని సరిగా రక్త, మూత్ర, బీపీ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉద్యోగులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు