ఆరోగ్యశ్రీ ప్రక్షాళన
` ధరల సవరించిన రాష్ట్ర ప్రభుత్వం
` కొత్తగా 163 చికిత్సల చేరిక
హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది.1375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని విడుదల చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో
మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.