ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జాతీయ బృంద సభ్యులు
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ బృందం ఢిల్లీ సభ్యులు పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు డాక్టర్ వందన సాయినీ డాక్టర్ అంబరసోర్స్ జాతీయ టీం సభ్యులు అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రం చుట్టు పరిసరాలను పరిశీలించి పలు సూచనలు అందజేశారు ఓ పి విభాగంలో రోగులతో మాట్లాడారు హాస్పిటల్ ఆవరణ శుభ్రంగా ఉండడం చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు వీరి వెంట జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ సాధన మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు