ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

జెండా ఎగురవేసిన ముదిరాజ్ సంఘం నాయకులు

ఆత్మకూరు(ఎం) నవంబర్ 21 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు చామకూర నారాయణ ముదిరాజ్ ఆదేశాల మేరకు ముదిరాజ్ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బెజ్జనబోయిన మల్లయ్య ముదిరాజ్ కార్యదర్శి ఎద్దు స్వామి ముదిరాజ్ ఉపాధ్యక్షులు బెజ్జనబోయిన స్వామి ముదిరాజ్ ఆర్గనైజేషన్ కార్యదర్శి బెజ్జనబోయిన మహేష్ ముదిరాజ్ సభ్యులు బెజ్జనబోయిన శంకరయ్య మారయ్య నర్సయ్య వెంకటేష్ ప్రశాంత్ సాహిత్ సురేష్ దుర్గాప్రసాద్ మణికుమార్ దుర్గాప్రసాద్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు