పునర్వినియోగ రాకెట్‌ ప్రయోగం విజయవంతం

RLV-TD-launch_6

స్వదేశీ టెక్నాలజీతో ఇస్రో తొలిసారి ప్రయోగించిన పునర్వినియోగ వాహక నౌక పరీక్ష విజయవంతమైంది. ధ్వని కన్నా 5 రెట్ల వేగంతో నింగిలోకి దూసుకెళ్లిన ఆఎల్వీ… ప్రయోగించిన 11 నిమిషాల్లోనే సక్సెస్ ఫుల్ గా తిరిగి వచ్చింది. 70 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లిన ఆఎల్వీ..బంగాళాఖాతంలో ఏర్పాటుచేసిన వర్చువల్ రన్ వేపై లాంచ్ అయింది. ఆఎల్వీ-టీడీ పరీక్ష విజయవంతంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.