చిత్తూరు: రామచంద్రాపురం మండలం ఎన్,ఆర్.కమ్మపల్లి వద్ద ఈరోజు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.