Friday, 6 November 2026

ఆర్టీసీ, రైల్వే ప్రయాణీకుల భద్రత ఏర్పాట్లు

హైదరాబాద్‌: చలో అసెంబ్లీ దృష్ట్యా బస్సులు నడపడంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. స్థానిర పోలీసుల సూచనల మేరకు నిర్ణీత మార్గాల్లోనే బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. రైల్వే పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రైల్వే, రాష్ట్ర పోలీసులతో పాలు 9 ఫ్లటూన్ల పారా మిలటరీ బలగాలు మోహరించనున్నారు. డిచ్‌పల్లి, వికారాబాద్‌, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, బీబీనగర్‌, తూప్రాస్‌ వద్ద 6 చెక్‌పోస్టులు ఏర్పాటే చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *