Friday, 6 November 2026

నాగావళిలో భారీగా వరదనీరు

విజయనగరం: జిల్లాలోని నాగావళి నదిలో వరదనీరు పెరుగుతోంది. 50 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తోలపల్లి నిర్వాసిత గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *