Wednesday, 4 November 2026

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఉన్నత పాఠశాలలో యోగా కేంద్రం..

 

 

 

 

 

భువనగిరి (జనం సాక్షి):—భువనగిరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆశీస్సులతో. స్థానిక ప్రభుత్వ ఉన్నత.పాఠశాల (గంజ్) హై స్కూల్. 100 మంది విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకోవడానికి ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించేలా 3 రోజుల పాటు ధ్యానం మరియు యోగ కార్యక్రమన్ని పూర్వ విద్యార్థి గుండా శ్రవణ్ గారి సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న ప్రక్ర్యిలను నిత్యం సాధన చేయడం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు రాఘవన్, రవి ఊప్పుల, చింత అనిల్ తెలిపారు ఈ కార్యక్రమం లో ప్రతినిధులు చింత బాలయ్య,గుండా వెంకటయ్య , చెన్న స్వాతి మహేశ్,గాదె శ్రీనివాస్ పాల్గొన్నారు.