ఆర్థిక ఇబ్బందుల తో ఊరి వేసుకొని దంపతులు ఆత్మహత్యా సంగారెడ్డి టౌన్ జనం సాక్షి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నీ
మర్క్స్ నగర్ లో బుధవారం రాత్రీ 10 గంటల సమయంలో  దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకోనన సంఘటన  చోటు చేసుకుంది మృతులు
పట్లోళ్ల శ్రీనాథ్ రెడ్డి  వయస్సు 35,
ఇతని భార్య మల్లిక వయస్సు 33 ,
, వీరికి 10  సం బాబు  పేరు భీమ్,  ఇతని తల్లి అమరావతి  వీరు గత 10 సం నుండి మర్క్స్ నగర్ లో స్వంత ఇంటి  లో నివాసం ఉంటున్నారు. శ్రీనాథ్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం , ఫైనాన్స్  వ్యాపారం చేస్తూ జీవనం గడిపేవాడు. ఈ మధ్య ఇతనికి ఆర్థిక ఇబ్బందుల తో సతమతం అవుతు. ఇట్టి విషయంలో తరుచూ భార్య భర్తల మధ్య గొడవలు పడేవారు . నిన్న రాత్రీ  భార్య భర్తలు  ఇద్దరు గొడవ పడి  .  మృతుని తల్లి ని మరియు బాబు ను కొద్దీ సేపు బయటకు వెళ్ళమని చెప్పి మెయిన్ డోర్ కు లోపల నుండి గడియ పెట్టు కోనీ. పదినిమిషాల తరువాత తల్లి ఎంత పిలిచిన లోపలి నుండి ఎటువంటి అలికిడి లేదు. వెంటనే చుట్టు ప్రక్కల వారికి ఇట్టి విషయం తెలుపగా వారు మెయిన్ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్ గదిలో   సీలింగ్ ఫ్యాన్ హుక్ కు చీర తో ఇద్దరు ఉరి వేసుకొనిరు . వెంటనే వారిని దింపి గోకుల్ హాస్పిటల్ కు తరలించారు అక్కడి నుండి కంది లోని బాలాజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ పరీక్షించి ఇద్దరు కూడా చనిపోయారు అని నిర్ధారించారు. ఈ సంఘటనను సంగారెడ్డి టౌన్ పోలీస్ కి సమాచారం ఇవ్వగా  పోలీసులు చేరుకుని ఇద్దరి మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి  మోర్చురీ కి తరలించి భద్ర పరచరు . మృతిని తల్లి   పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి   పోస్ట్ మోర్టం అనంతరం మృతదేహాలను బంధువుల కు అప్పగించరు. వీరి ఆత్మహత్య కు ప్రాథమికంగా ఆర్ధిక ఇబ్బందులు అని . ఆత్మహత్య కు వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంగారెడ్డి    సి ఐ, రమేష్ తెలిపారు