ఆర్థిక నిధులు వివరాల ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేత
రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 28
రాజంపేట్ మండల కేంద్రంలోని సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేత భారతీయ జనతా రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రాజంపేట్ గ్రామ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో 14 15వ ఆర్థిక సంఘం నుండి గ్రామ పంచాయితీకి కేంద్ర నిధులు కేటాయింపు వినియోగం వివరాలు ఇవ్వాలని సమాచారం హక్కు చట్టం కింద పూర్తి వివరాలు ఇవ్వాలని బిజెపి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ పిట్ల శీను బిజెపి గ్రామ అధ్యక్షులు గుర్రాల రాము ఉపాధ్యక్షులు బాల్నర్స్ కిసాన్ మోర్చా అధ్యక్షులు జుక్కంటి రాజ్ రెడ్డి బిజెపి టౌన్ జనరల్ సెక్రెటరీ కమ్మరి నాగరాజు నర్సింలు చిన్న స్వామి శ్రీకాంత్ దశరథ్ నిఖిల్ సాయిలు గ్రామస్తులు పాల్గొన్నారు




