రాయికల్ మండల దర్మాజీ పెట్ గ్రామ గాంధీ తాండా లో 17 లక్షల నిధులతో నిర్మిస్తున్న రహదారి బ్రిడ్జి మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య రాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్,సర్పంచ్ స్నేహాలత హరీష్,మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్,రైతు బంధు సమితి కన్వీనర్ మోహన్ రావు,
ఉప సర్పంచ్ వెంకటేష్,
గ్రామ శాక చిరంజీవి,మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచ్ గంగారాజం,దేశాయి,తిరుపతి,రాజశేఖర్,సంజీవ్,అభి,నాయకులు,మండల సర్పంచులు, ఎంపిటిసి లు,ఉప సర్పంచ్ లు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ మండల దర్మాజీ పెట్ గ్రామ గాంధీ తాండా లో




