Thursday, 5 November 2026

ఆర్థిక సహాయం అందజేతఆర్థిక సహాయం అందజేత

దండేపల్లి జనంసాక్షి 22 దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి సౌందర్య గత పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలుజారి  పడటంతో చెయ్యి విరిగింది రోజు రెక్కడితేనే డొక్కాడని  నీరు పేద కుటుంబం అయినా సౌందర్యకు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు తమ వంతు ఆర్థిక సహాయంగా ఆదివారం 3000 రూపాయలను అందించి అండగా నిలిచారు ఈ కార్యక్రమంలో నాయకులు సుద్దాల రాజారావు చొప్పదండి రాజేష్ బక్క శెట్టి మహేష్ లింగన్న బలుసు వినోద్ కోడి సురేందర్ తదితరులు పాల్గొన్నారు